రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను పరస్పరం తెలియజేసుకున్నారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలు, ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి