Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

27-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గంధం రాము ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం మునగాల మండలం ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 45 మంది వృద్ధులకు ఈ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకులు గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టు వృత్తి లో ఎన్నో వడిదుకులు ఎదుర్కొని యువత వృదయాల్లో నిలిచిన కారంగుల అంజన్న గౌడ్ యువతకు ఆదర్శమన్నారు. 35 సంవత్సరాలుగా విలేకరి వృత్తి లో అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనదన్నారు. ప్రస్తుతం విలేకరి వృత్తిని ఎంచుకునే యువత అంజన్ గౌడ్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గాంధీ, సురేష్, కుడుముల సైదులు, గోపాల్, వాసు, సంపత్, శ్రీకాంత్, నజీర్, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News