Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!
27-08-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చండూరు మార్కెట్‌ యార్డులో చోరీ కేసు ఛేదన – 11 మంది అరెస్ట్‌.

నల్గొండ: చండూరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించగా, వారిలో 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు చండూరు సీఐ రాము తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

నిందితుల నుంచి రూ.9.80 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం, 11 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళంతో మార్కెట్‌ యార్డు గోదాంలోకి ప్రవేశించిన నిందితులు అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు ఛేదనలో చండూరు పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు సీఐ రాము వెల్లడించారు.

Sthanikam

నకిలీ తాళంతో గోదాంలోకి.. ధాన్యం మాయం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News