Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం

27-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణ మహాయజ్ఞం

శ్రావణ మాసం సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ ఆర్యసమాజ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 34 మంది దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని సంకల్పంతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేదపండితుడు సంతోష్ మంత్రోచ్ఛరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్ ఆలపించిన భక్తిగేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధులు, స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.

Sthanikam

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News