Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:19 AM

న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
26-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై దోమ సుజిత్

న్యాల్కల్ మండలంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు బుధవారం చినేగేపల్లి, గణేశపూర్ గ్రామాల్లో ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

Article Image

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై దోమ సుజిత్

న్యాల్కల్ మండలంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు బుధవారం చినేగేపల్లి, గణేశపూర్ గ్రామాల్లో ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News