Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్

26-08-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి చెందినకలకోట్ల చిన్న ఎలేజర్ ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా యుద్ధ నౌక, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏపూరి సోమన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా సర్పంచ్ల ఫోరం జనరల్ సెక్రటరీ కలకోట్ల మల్లేష్ సర్పంచ్ గ్రామాన్ని చేరుకుని వారు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎ లేజర్ మృతితీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మాజీ ఎంపీపీ బూరెడ్డి సంజీవరెడ్డి, దేవుని గుట్ట తండా సర్పంచ్ భాస్కర్ ,గ్రామ ఉపసర్పంచ్ నీలమ్మ ముత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ లింగయ్య, యూత్ అధ్యక్షులు జటని మహేందర్, సీనియర్ నాయకులు వీరబోయిన మల్లయ్య, ఉప్పలయ్య, లింగయ్య ,చెడుపాక వెంకన్న, దానయ్య బాబు, రవి ,రమేష్ ,రామస్వామి, వెంకటేష్, సైదులు, ఆదాం పుల్లయ్య, మధు, ఇమాన్యుల్ మల్లేష్, చిరంజీవి ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్

Article Image

తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి చెందినకలకోట్ల చిన్న ఎలేజర్ ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా యుద్ధ నౌక, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏపూరి సోమన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా సర్పంచ్ల ఫోరం జనరల్ సెక్రటరీ కలకోట్ల మల్లేష్ సర్పంచ్ గ్రామాన్ని చేరుకుని వారు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎ లేజర్ మృతితీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మాజీ ఎంపీపీ బూరెడ్డి సంజీవరెడ్డి, దేవుని గుట్ట తండా సర్పంచ్ భాస్కర్ ,గ్రామ ఉపసర్పంచ్ నీలమ్మ ముత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ లింగయ్య, యూత్ అధ్యక్షులు జటని మహేందర్, సీనియర్ నాయకులు వీరబోయిన మల్లయ్య, ఉప్పలయ్య, లింగయ్య ,చెడుపాక వెంకన్న, దానయ్య బాబు, రవి ,రమేష్ ,రామస్వామి, వెంకటేష్, సైదులు, ఆదాం పుల్లయ్య, మధు, ఇమాన్యుల్ మల్లేష్, చిరంజీవి ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News