Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:30 AM

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

అధికారులారా..  మాదాహార్తిని తీర్చండి
23-08-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంన్ని సందర్శిన జిల్లా వ్యసాయ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఈ సందర్బంగా ఆయన దళిత వాడాలోని ప్రజలతో మాట్లాడగ. వారు మాట్లాడుతూ...ఈ దళిత కాలనీలో గత రెండు నెలలుగా నీళ్లు సదుపాయం లేదని తెలిపారు.వెంటనే (నేను )వెంకటేష్ ఎంపీడీవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసలు సమస్య ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడారని తెలిపారు.ఇక్కడ కాలనీవాసులు చూస్తే గత రెండు నెలలుగా మాకు నీళ్లు సదుపాయం లేక అనేకసార్లు అధికారులను కలిసిన, సచివాలయంలో సెక్రెటరీ కలిసిన మా బాధలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఆవేదాన చెందారు.కానీ ఎంపీడీవో అసలు అక్కడ సమస్య లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం, అధికారులు చూస్తే ఆఫీసుల్లో ఫ్యాన్లు కింద చల్లగా కూర్చుంటున్నారు.జీతాలు నెల నెల తీసుకుంటున్నారు అయితే ఇక్కడున్న దళిత కాలనీ సమస్యలు మాత్రం పరిష్కరించడానికి వీళ్లకు మనసు రాలేదా, పక్కనే ఉన్న బీసీ కాలనీలో నీరుతో ఎటువంటి సమస్య లేదు, ఈ దళిత కాలనీలో చూస్తే నీరు సమస్య కొండెక్కిపోయింది, ఇప్పటికైనా ఎంపీడీవో , సచివాలయం సెక్రటరీ, స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే స్పందించి ఇక్కడున్న మోటార్ బోర్ లోకి కావలసిన పైపులు దింపి మంచి మీటర్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే ఇక్కడున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడున్న నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం మొదలుపెడతామని వారికి హెచ్చరించారు.

Sthanikam

అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News