Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:34 AM

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ

21-08-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించి, స్థానిక ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిచిన పెనుగొండ ఎమ్మెల్యే,జౌలీ చేనేత శాఖల మంత్రి సవితమ్మ. ఈ సందర్బంగా నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులతో, నాయకులతో చర్చించి , పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పెనుకొండ పట్టణ పరిధిలోని పాత మార్కెట్‌ను కూడా పరిశీలించారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించి, స్థానిక ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిచిన పెనుగొండ ఎమ్మెల్యే,జౌలీ చేనేత శాఖల మంత్రి సవితమ్మ. ఈ సందర్బంగా నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులతో, నాయకులతో చర్చించి , పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పెనుకొండ పట్టణ పరిధిలోని పాత మార్కెట్‌ను కూడా పరిశీలించారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News