నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలో గల నేషనల్ హైవే 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగివున్న ప్రైవేట్ బస్సును వెనుక నుండి వేగంగా వస్తున్న ట్రక్కు కంటైనర్ ఢీ కొనగా డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్ళడంతో ఇద్దరు మహిళలు బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు.సంఘటనను గమనించిన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించిన 108 సిబ్బంది గాయపడిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
PRINT TIME: October 09, 2026 03:31 AM
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఆర్మూర్ వద్ద ఘటన.

13-08-2026
48 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలో గల నేషనల్ హైవే 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగివున్న ప్రైవేట్ బస్సును వెనుక నుండి వేగంగా వస్తున్న ట్రక్కు కంటైనర్ ఢీ కొనగా డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్ళడంతో ఇద్దరు మహిళలు బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు.సంఘటనను గమనించిన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించిన 108 సిబ్బంది గాయపడిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి