Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం
14-08-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.

చిట్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. మండల ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Sthanikam

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

Article Image

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.

చిట్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. మండల ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News