Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం

13-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సెల్‌ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్ వంటి వివిధ వ్యసనాల నుంచి యువతను కాపాడేందుకు బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం’ చేపట్టారు. ఇందులో భాగంగా లక్కారంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.​ ప్రిన్సిపల్ స్వరూపరాణి మాట్లాడుతూ. నేటి విద్యార్థులే రేపటి దేశానికి పునాదులు. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిత్యం ధ్యానం (మెడిటేషన్) చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి స్వర్ణలత అక్కయ్య, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం

Article Image

సెల్‌ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్ వంటి వివిధ వ్యసనాల నుంచి యువతను కాపాడేందుకు బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం’ చేపట్టారు. ఇందులో భాగంగా లక్కారంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.​ ప్రిన్సిపల్ స్వరూపరాణి మాట్లాడుతూ. నేటి విద్యార్థులే రేపటి దేశానికి పునాదులు. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిత్యం ధ్యానం (మెడిటేషన్) చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి స్వర్ణలత అక్కయ్య, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News