Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

13-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగు పచ్చళ్ల కంపెనీలో అవగాహన సదస్సు

మహిళలు, చిన్నారుల భద్రతను రక్షించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. మల్కాపురం ఐటీ పార్క్‌లోని 'తెలుగు పచ్చళ్ళు' కంపెనీ ప్రాంగణంలో గురువారం 'ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే వివిధ రకాల వేధింపులు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసానిచ్చారు.

​కార్యక్రమంలో సీడీఈడబ్ల్యూ (CDEW) కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, కంపెనీ నిర్వాహకులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News