Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

1998-99 పూర్వ విద్యార్థుల మానవత్వం.. స్నేహితునికి ఆర్థిక సాయం

07-08-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కష్టాల్లో ఉన్న తోటి స్నేహితుడికి అండగా నిలిచి తమ ఉదారతను చాటుకున్నారు 1998-99 పదవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు. బాతరాజు రమేష్ ఇటీవల ప్రమాదవశాత్తు తీవ్ర కాలు గాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఆయన పాఠశాల మిత్రులు శుక్రవారం రమేష్‌ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. ​ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయంగా సేకరించిన ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్ననాటి మిత్రుడికి కష్టం వస్తే మేమున్నామంటూ ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థుల బాధ్యతను, ఆత్మీయతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తోటి పూర్వ విద్యార్థులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

1998-99 పూర్వ విద్యార్థుల మానవత్వం.. స్నేహితునికి ఆర్థిక సాయం

Article Image

కష్టాల్లో ఉన్న తోటి స్నేహితుడికి అండగా నిలిచి తమ ఉదారతను చాటుకున్నారు 1998-99 పదవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు. బాతరాజు రమేష్ ఇటీవల ప్రమాదవశాత్తు తీవ్ర కాలు గాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఆయన పాఠశాల మిత్రులు శుక్రవారం రమేష్‌ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. ​ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయంగా సేకరించిన ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్ననాటి మిత్రుడికి కష్టం వస్తే మేమున్నామంటూ ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థుల బాధ్యతను, ఆత్మీయతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తోటి పూర్వ విద్యార్థులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News