Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి. తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 07:12 PM

తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి..

06-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రధాన చెరువు ఆనకట్ట గురువారం తెల్లవారుజామున తెగి చెరువు లోని నీరు పంట పొలాలను ముంచి వేసింది.ఈ అనుకోని సంఘటనను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హుటాహుటిన కొండాపూర్ చెరువును సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నష్టపోయిన వారిని ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంకోసారి చెరువు కట్ట తెగకుండా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, జిల్లా కలెక్టర్ ను ,అధికారులను ఆదేశించారు. వారి వెంట సిరికొండ ఎస్సై రామకృష్ణ, ఎం ఆర్వో, ఎండివో,అన్ని శాఖల అధికారులు,కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కిషోర్ గౌడ్,ఆకుల జగన్, శేఖర్ గౌడ్, గౌసోద్దీన్, ఫరూక్,నల్ల బుచ్చన్న, ఇసాక్,జీవన్, రాంసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి..

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రధాన చెరువు ఆనకట్ట గురువారం తెల్లవారుజామున తెగి చెరువు లోని నీరు పంట పొలాలను ముంచి వేసింది.ఈ అనుకోని సంఘటనను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హుటాహుటిన కొండాపూర్ చెరువును సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నష్టపోయిన వారిని ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంకోసారి చెరువు కట్ట తెగకుండా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, జిల్లా కలెక్టర్ ను ,అధికారులను ఆదేశించారు. వారి వెంట సిరికొండ ఎస్సై రామకృష్ణ, ఎం ఆర్వో, ఎండివో,అన్ని శాఖల అధికారులు,కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కిషోర్ గౌడ్,ఆకుల జగన్, శేఖర్ గౌడ్, గౌసోద్దీన్, ఫరూక్,నల్ల బుచ్చన్న, ఇసాక్,జీవన్, రాంసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News