Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:01 AM

తల్లికి వందనం అలర్ట్

తల్లికి వందనం అలర్ట్

తల్లికి వందనం అలర్ట్
11-07-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15,000

రూ.13,000 తల్లి ఖాతాలో జమ

రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా:

తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి

NPCI (Aadhaar Seeding) పూర్తి అయి ఉండాలి

KYC వివరాలు అప్డేట్ చేసి ఉండాలి.

అర్హుల జాబితా త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

తల్లికి వందనం స్టేటస్ లింక్

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

Sthanikam

తల్లికి వందనం అలర్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News