Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:01 AM

పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం.

పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం.

పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం.
30-06-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యమైన ఘటన పై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ యువరాజు తెలిపారు. పుట్టపర్తి గోకులం ప్రాంతానికి చెందిన జి. సుమలత (20) తన మూడేళ్ల కుమారుడు హేమంత్ రెడ్డితో కలిసి ఈ నెల 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, తన కుమారుడికి పల్స్ పోలియో చుక్కలు వేయించి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సుమలత అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త బాబు రెడ్డి బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో, ఈ సంఘటనపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు , ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టామని, మీడియా వారు కానీ ప్రజలు కానీ వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు.

తెలిసిన వెంటనే సంబంధించిన ఈ సెల్ నెంబర్ కు సమాచారం అందించాలని,

9440796848 కు సమాచారం తెలియజేయలని కోరారు..

పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్..

Sthanikam

పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News