Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:35 PM

నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

04-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లాలో శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ,పంచాయతీ రాజ్ &రూరల్ డెవలప్ మెంట్ మంత్రి జిల్లా ఇంచార్జి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 6.5 కోట్లతో చేపట్టబోయే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ జూనియర్ బాలికల కళాశాల అదనపు వసతి భవనాన్ని ప్రారంభించారు.ఇందల్వాయి మండలం లోని పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న మంత్రి సీతక్క ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని అన్నారు.బిఆర్ఎస్ మరియు ఇతర ప్రతి పక్షాలు పని లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మేయర్ ఉమారాణి,డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్హుందాన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

Article Image

నిజామాబాద్ జిల్లాలో శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ,పంచాయతీ రాజ్ &రూరల్ డెవలప్ మెంట్ మంత్రి జిల్లా ఇంచార్జి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 6.5 కోట్లతో చేపట్టబోయే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ జూనియర్ బాలికల కళాశాల అదనపు వసతి భవనాన్ని ప్రారంభించారు.ఇందల్వాయి మండలం లోని పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న మంత్రి సీతక్క ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని అన్నారు.బిఆర్ఎస్ మరియు ఇతర ప్రతి పక్షాలు పని లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మేయర్ ఉమారాణి,డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్హుందాన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News