Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:03 PM

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం
16-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

​శ్రీ సత్యసాయి ప్యాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్‌లో, బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అలాగే ₹7.4 కోట్ల వ్యయంతో జరుగుతున్న క్యాన్సర్ కేర్ సెంటర్ పనులను పరిశీలించారు.

​ఇకపై డయాలసిస్ కోసం బెంగళూరు, అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేదు. మన పుట్టపర్తిలోనే ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుతుంది. పేదలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి.

Sthanikam

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం

Article Image

​శ్రీ సత్యసాయి ప్యాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్‌లో, బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అలాగే ₹7.4 కోట్ల వ్యయంతో జరుగుతున్న క్యాన్సర్ కేర్ సెంటర్ పనులను పరిశీలించారు.

​ఇకపై డయాలసిస్ కోసం బెంగళూరు, అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేదు. మన పుట్టపర్తిలోనే ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుతుంది. పేదలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News