Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:41 AM

పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం

పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం

పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం
09-05-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 15న పుట్టపర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీ కంట్రోలింగ్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ అధికారులు ఇప్పటికే పుట్టపర్తిని సందర్శించి స్థల పరిశీలన పూర్తి చేశారు. దాదాపు 25 ఎకరాల్లో బహిరంగ సభ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. డీఆర్డీఓ పరిధిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

Sthanikam

పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం

Article Image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 15న పుట్టపర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీ కంట్రోలింగ్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ అధికారులు ఇప్పటికే పుట్టపర్తిని సందర్శించి స్థల పరిశీలన పూర్తి చేశారు. దాదాపు 25 ఎకరాల్లో బహిరంగ సభ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. డీఆర్డీఓ పరిధిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News