Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

15-06-2026 350 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడి పాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, బట్టలు, ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించారని ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఇంగ్లీషు బోధించాలని పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య, తుంగతుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు చిత్తలూరి కలమ్మ ,పాల్వాయి గురువయ్య, మందడి సూర్యప్రకాష్, చిత్తలూరి శ్రీరాములు ,గుండ గాని సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News