Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలు

Updated : 15 Jun 2026 17:45 IST
As Preferred Source 1 min read
ఘనంగా బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామన్నపేట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, పూస బాలకిషన్, రాయిని రమేష్, ఎండి అక్రమ్, సాల్వేరు అశోక్, రామన్నపేట ఉపసర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యుడు అమ్జద్, కొమ్ము శేఖర్, నోముల ప్రవీణ్, ఏటెల్లి ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలు

Article Image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామన్నపేట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, పూస బాలకిషన్, రాయిని రమేష్, ఎండి అక్రమ్, సాల్వేరు అశోక్, రామన్నపేట ఉపసర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యుడు అమ్జద్, కొమ్ము శేఖర్, నోముల ప్రవీణ్, ఏటెల్లి ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి