Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:55 PM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

06-06-2026 507 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కామినేని ఆసుపత్రికి తరలింపు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం మైనవారిగూడెనికి చెందిన మైనం నాగమణి (51) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

​బాధితులు కారులో హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన సీతారామచంద్రయ్య, రామంజమ్మలను నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మైన అశోక్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ ఎండి అస్లాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Article Image

​* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కామినేని ఆసుపత్రికి తరలింపు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం మైనవారిగూడెనికి చెందిన మైనం నాగమణి (51) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

​బాధితులు కారులో హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన సీతారామచంద్రయ్య, రామంజమ్మలను నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మైన అశోక్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ ఎండి అస్లాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News