Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

06-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శనివారం కలెక్టరేట్ లోని పీజీఎస్ హాలు నందు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) ఆర్థికంగా బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్‌పీఓ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎఫ్‌పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్‌పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా నాణ్యమైన ఇన్‌పుట్లు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు సమర్థవంతంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) నారాయణ నాయక్, నాబార్డ్ డీడీఎం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM), పీడీ-డీఆర్‌డీఏ, ఏపీకాబ్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు వివిధ ఎఫ్‌పీఓల సీఈఓలు, రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్ట్ భానుజ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News