Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి

06-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి వాటిని పరిరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ ప్రజలు కోరారు.

శనివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభ సందర్భంగా తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని పరిరక్షించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వార్డు సభ్యులు ముత్యాల కిషన్, చిన్న పాక రమేష్,బోయిని మల్లేష్,నోముల శివ, నోముల సుదర్శన్, నోముల రవి, నోముల నర్సింహా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News