Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

పుట్టపర్తి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సంహిత

పుట్టపర్తి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సంహిత

పుట్టపర్తి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సంహిత
06-06-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండల తహసీల్దార్ (ఎమ్మార్వో)గా సంహిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు డీటీ కళ్యాణ్ చక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది గులాబీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన సంహిత, ప్రభుత్వ పదోన్నతుల్లో భాగంగా పుట్టపర్తి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

పుట్టపర్తి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సంహిత

Article Image

పుట్టపర్తి మండల తహసీల్దార్ (ఎమ్మార్వో)గా సంహిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు డీటీ కళ్యాణ్ చక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది గులాబీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన సంహిత, ప్రభుత్వ పదోన్నతుల్లో భాగంగా పుట్టపర్తి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News