Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

గ్రామపంచాయతీకి గోడ గడియారం బహుకరణ

గ్రామపంచాయతీకి గోడ గడియారం బహుకరణ

గ్రామపంచాయతీకి గోడ గడియారం బహుకరణ
06-06-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లి,

గ్రామాభివృద్ధికి తనవంతు సహకారంగా నిదానపల్లి గ్రామ 5వ వార్డు సభ్యుడు ఏకుల మల్లేశం గ్రామపంచాయతీ కార్యాలయానికి గోడ గడియారాన్ని శనివారం బహుకరించారు. సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు ఆయన గడియారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా గోడ గడియారం అందించడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

గ్రామ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామపంచాయతీకి గోడ గడియారం బహుకరణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News