Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట
25-08-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో విభాగ్ స్థాయి విద్యార్థులతో జ్ఞాన విజ్ఞాన సైన్స్ ఫెయిర్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ విజ్ఞానమేలలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 145 మంది విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. విభాగ్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈనెల 30, 31 సెప్టెంబర్1వ తేదీల్లో నిర్మల్ జిల్లా ముథోల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొంటారని న్యాయ నిర్ణెతలు విష్ణువర్ధన్ రెడ్డి , శ్రీ శ్రీనివాస్ మూర్తి , రుద్రప్ప , శ్రీ సురేష్ , సాయిబాబా తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సరస్వతి శిశు మంది సదాశివపేట విద్యార్థులు E. సిద్ధార్థ, N. ఆయుష్, G అన్విక, B.నిత్య నిధి, O. వాగ్దేవి. వీరు ఘన విజయాన్ని సాధించి స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి సెలెక్ట్ అయ్యారు.

Sthanikam

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News