Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.

25-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట సర్కిల్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ. రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ ఎం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.రామన్నపేట సర్కిల్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొని, పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థుల్లో ఏ. రామాచారికి అత్యధిక ఓట్లు వేసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అనంతరం ఎన్నికైన రామాచారిని పోలీస్ సిబ్బంది, మిత్రులు మిర్జా ఇనాయత్ బేగ్, మోటే నరేష్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ.. కానిస్టేబుళ్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News