Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
25-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్‌మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్‌మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News