నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ
అభివృద్ధి కమిటీ మరియు హనుమాన్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామ చెరువుమరమ్మత్తు గురించి వినతిపత్రం అందించడం జరిగింది.చెరువు శిఖం భూముల సర్వే గురించి, మరియు ఇటీవల మంజూరు అయినా నూతన హనుమాన్ ఆలయం టెండర్ల గురించి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగిందని సానుకూలంగా స్పందించి త్వరలో చెరువు పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారాని గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్,వీడిసి సభ్యులు అన్నారు.ఎమ్మెల్యే ను కలిసిన వారిలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు వున్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి