Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:30 AM

ఎమ్మెల్యే ను కలిసిన కొండాపూర్ గ్రామస్తులు... చెరువు పనులకు హామీ..

25-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామఅభివృద్ధి కమిటీ మరియు హనుమాన్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామ చెరువు మరమ్మత్తు గురించి వినతిపత్రం అందించడం జరిగింది.చెరువు శిఖం భూముల సర్వే గురించి, మరియు ఇటీవల మంజూరు అయినా నూతన హనుమాన్ ఆలయం టెండర్ల గురించి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగిందని సానుకూలంగా స్పందించి త్వరలో చెరువు పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారాని గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ , వీడిసి సభ్యులు అన్నారు.ఎమ్మెల్యే ను కలిసిన వారిలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు వున్నారు.

Sthanikam

ఎమ్మెల్యే ను కలిసిన కొండాపూర్ గ్రామస్తులు... చెరువు పనులకు హామీ..

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామఅభివృద్ధి కమిటీ మరియు హనుమాన్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామ చెరువు మరమ్మత్తు గురించి వినతిపత్రం అందించడం జరిగింది.చెరువు శిఖం భూముల సర్వే గురించి, మరియు ఇటీవల మంజూరు అయినా నూతన హనుమాన్ ఆలయం టెండర్ల గురించి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగిందని సానుకూలంగా స్పందించి త్వరలో చెరువు పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారాని గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ , వీడిసి సభ్యులు అన్నారు.ఎమ్మెల్యే ను కలిసిన వారిలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు వున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News