Sthanikam - Truth Matters
Logo

రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు

Updated : 25 Aug 2026 08:31 IST
As Preferred Source 1 min read
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు

చిట్యాల: రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు చిట్యాల తహసిల్దార్ విజయకుమార్ తెలిపారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి రోడ్డు లోని లక్ష్మి గార్డెన్స్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత రేషన్ కార్డుదారులు కార్యక్రమానికి హాజరై స్మార్ట్ రేషన్ కార్డులు స్వీకరించాలని తహసిల్దార్ కోరారు.

Sthanikam

రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు

Article Image

చిట్యాల: రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు చిట్యాల తహసిల్దార్ విజయకుమార్ తెలిపారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి రోడ్డు లోని లక్ష్మి గార్డెన్స్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత రేషన్ కార్డుదారులు కార్యక్రమానికి హాజరై స్మార్ట్ రేషన్ కార్డులు స్వీకరించాలని తహసిల్దార్ కోరారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి