Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:18 PM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.

24-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి: డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్‌పల్లి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గోపాలాయపల్లి గ్రామ శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.గోపాలాయపల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారు: ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వణిపాకల గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బోలుగూరి నాగరాజు, గాదె శంకరయ్య, వణి పాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్‌గా పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News