Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:41 AM

కొత్తగూడెంలో ఘనంగా బోనాల పండుగ..

కొత్తగూడెంలో ఘనంగా బోనాల పండుగ..

కొత్తగూడెంలో ఘనంగా బోనాల పండుగ..
24-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోనం ఎత్తుకున్న గ్రామ సర్పంచ్ బద్దం యాదమ్మ యాదగిరి

రామన్నపేట: మండలంలోని కొత్తగూడెం గ్రామంలో మారెమ్మ–పాపమ్మ బోనాల పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు ఎత్తుకుని అమ్మవార్లకు బెల్లం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామ సర్పంచ్ బద్దం యాదమ్మ యాదగిరి బోనం ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు. గ్రామాన్ని చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల ఆంజనేయులు, వార్డు సభ్యులు జావదీ కిషోర్, కోయగూరి సరిత, నీల రేణుక, భీమకాని అంజమ్మ, అంబటి రాజేశ్వరి, పొట్ట సుగుణమ్మ, బాత్క సైదులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కొత్తగూడెంలో ఘనంగా బోనాల పండుగ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News