Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
24-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కిడ్స్ మహిళా కళాశాల విద్యార్థినులతో కలిసి సోమవారం కోదాడ ఆర్టీవోకీ వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ యు కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మేకల వీరబాబు, కార్యదర్శి ఉదయ్ యాదవ్,అజయ్, వీరేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

Article Image

జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కిడ్స్ మహిళా కళాశాల విద్యార్థినులతో కలిసి సోమవారం కోదాడ ఆర్టీవోకీ వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ యు కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మేకల వీరబాబు, కార్యదర్శి ఉదయ్ యాదవ్,అజయ్, వీరేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News