Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

రెహమాన్ మృతి చాలా బాధాకరం : ఎమ్మెల్యే సామెల్

23-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డిగూడెం;వ్యవసాయం చేస్తున్న రైతు విద్యుత్ షాక్ తో మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అన్నారు.

మండల పరిధిలోని తిమ్మాపురంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన, షేక్ రెహమాన్ కుటుంబాన్ని ఆదివారం పరమార్శించి మాట్లాడారు.

రెహమాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందుర్తి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ వేల్పుల రమేష్ ముదిరాజు , మాజీ సర్పంచ్ పాలల్లి సురేష్, మార్కెట్ డైరెక్టర్ జలంధర్ జ్యోతులమల్లయ్య, కరుణాకర్ రెడ్డి జితేందర్ రెడ్డి నల్ల గుండ్ల నాగేందర్ శంకర్ ఉపేందర్ వెంకటాద్రి మహేష్ ,రాము, నరసింహారావు రాములు శంకర్ షాబుద్దీన్ లతీఫ్ సయ్యద్ ఇక్బాల్ పాల్గొన్నారు

Sthanikam

రెహమాన్ మృతి చాలా బాధాకరం : ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News