Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

ఆలయ పునర్నిర్మాణానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,116 విరాళం

ఆలయ పునర్నిర్మాణానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,116 విరాళం

ఆలయ పునర్నిర్మాణానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,116 విరాళం
23-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: శ్రీ మాలవాడ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని బోనాల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు, మాజీ ఉపసర్పంచ్‌లు, పాలసంఘం డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆలయ పునర్నిర్మాణానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,116 విరాళం

Article Image

ఇంద్రపాలనగరం: శ్రీ మాలవాడ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని బోనాల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు, మాజీ ఉపసర్పంచ్‌లు, పాలసంఘం డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News