Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 08:02 PM

ప్రశాంతంగా అంబేద్కర్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష.

23-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణవ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ జి. దయాకర్‌ తెలిపారు.రెండు కోర్సులకు కలిపి 1,185 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 957 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అడ్మిషన్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ పోర్టల్‌లో పొందవచ్చని వెల్లడించారు.పూర్తి వివరాలు, అడ్మిషన్ ప్రక్రియ వివరాలను యూనివర్సిటీ పోర్టల్ www.braouonline.in లో పొందొచ్చన్నారు.

Sthanikam

ప్రశాంతంగా అంబేద్కర్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష.

Article Image

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణవ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ జి. దయాకర్‌ తెలిపారు.రెండు కోర్సులకు కలిపి 1,185 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 957 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అడ్మిషన్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ పోర్టల్‌లో పొందవచ్చని వెల్లడించారు.పూర్తి వివరాలు, అడ్మిషన్ ప్రక్రియ వివరాలను యూనివర్సిటీ పోర్టల్ www.braouonline.in లో పొందొచ్చన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News