Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు
24-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఆగస్టు 23: చిట్యాలపుర పట్టణంలోని 9వ వార్డులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజీ యూత్ కమిటీ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశంను యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. యూత్ కమిటీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ ఏర్పుల పరమేశం, కోఆప్షన్ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, అధ్యక్షుడు కంభంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, ఎల్ల మల్లేశం, బిక్షం చంద్రశేఖర్, జంగయ్య, మల్లేష్, తిరుపతి రెడ్డి, బాలకృష్ణ, జి.రవి, బి.నరేష్, మహేందర్ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News