Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌

25-08-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం: గ్రామంలో త్వరలో జరగనున్న ఊర బోనాల పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌గౌడ్‌ తెలిపారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలకు అదనపు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు లేని స్తంభాలకు నూతన లైట్లను అమర్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌ విద్యుత్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో లైట్లు అవసరమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాటు చేసిన లైట్ల పనులను పర్యవేక్షించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరేటి మానస సురేష్‌యాదవ్‌, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, కందగట్ల శ్రీనివాసులు, కందగట్ల ఆదినారాయణ, చెరుకు సత్తయ్యగౌడ్‌, నేరేటి రమేష్‌యాదవ్‌, జెల్ల వెంకటేశ్వర్లు, కడారి శ్రీనివాసులు, మేడి కృష్ణ, బొడ్డుపల్లి వినోద్‌కుమార్‌, సింగం సత్యనారాయణ, బోగారం–సిరిపురం విద్యుత్‌ లైన్‌మెన్‌ కూనూరు మహేష్‌గౌడ్‌, గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్‌ సిబ్బంది బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌

Article Image

బోగారం: గ్రామంలో త్వరలో జరగనున్న ఊర బోనాల పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌గౌడ్‌ తెలిపారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలకు అదనపు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు లేని స్తంభాలకు నూతన లైట్లను అమర్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌ విద్యుత్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో లైట్లు అవసరమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాటు చేసిన లైట్ల పనులను పర్యవేక్షించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరేటి మానస సురేష్‌యాదవ్‌, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, కందగట్ల శ్రీనివాసులు, కందగట్ల ఆదినారాయణ, చెరుకు సత్తయ్యగౌడ్‌, నేరేటి రమేష్‌యాదవ్‌, జెల్ల వెంకటేశ్వర్లు, కడారి శ్రీనివాసులు, మేడి కృష్ణ, బొడ్డుపల్లి వినోద్‌కుమార్‌, సింగం సత్యనారాయణ, బోగారం–సిరిపురం విద్యుత్‌ లైన్‌మెన్‌ కూనూరు మహేష్‌గౌడ్‌, గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్‌ సిబ్బంది బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News