Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం

25-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో నాగరాజు విజయం

తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పారదర్శకంగా కొనసాగింది. ​ఎన్నికల నిర్వహణ అధికారి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని అర్హత కలిగిన పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో కె. నాగరాజు (పీసీ 3685) విజయం సాధించారు.కె. నాగరాజు (పీసీ 3685) – (విజేత - 16 ఓట్లు), ​పి. శ్రీను (పీసీ 4618), ​వి. శ్రీనివాస్ (హెచ్ సి 1843), ​వి. వీర కృష్ణ (పీసీ 96)​వి. ఉపేందర్ (పీసీ 181), ​మొత్తం 32 ఓట్లకు గాను 16 ఓట్లు సాధించి నాగరాజు విజేతగా నిలిచారు. ఎన్నికలు విజయవంతంగా, సజావుగా పూర్తికావడంతో సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News