Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

న్యాల్కల్‌లో వనమహోత్సవం.. పచ్చదనానికి పెద్దపీట

25-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

అంగన్వాడీ, పీహెచ్‌సీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం–2026లో భాగంగా న్యాల్కల్ మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం, పీహెచ్‌సీ, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వైశాలి, పీహెచ్‌ఓ సుదర్శన్, గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ పద్మతో పాటు

న్యాల్కల్‌లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో పచ్చదనం పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా కొనసాగించాలని పేర్కొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో వనమహోత్సవం.. పచ్చదనానికి పెద్దపీట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News