Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:10 AM

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ
06-06-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుంటకల్లు రైల్వే సీఐగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వన్ టౌన్ ఇన్‌చార్జ్ సీఐగా టూ టౌన్ సీఐ రెడ్డెప్పను నియమించారు. విధుల్లో తనకు సహకరించిన సిబ్బందికి, ప్రజలకు నాగేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ

Article Image

ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుంటకల్లు రైల్వే సీఐగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వన్ టౌన్ ఇన్‌చార్జ్ సీఐగా టూ టౌన్ సీఐ రెడ్డెప్పను నియమించారు. విధుల్లో తనకు సహకరించిన సిబ్బందికి, ప్రజలకు నాగేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News