Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేకులు వద్దు.. చెట్లు ముద్దు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 10:44 AM

ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్

ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్

ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్
15-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు . ఆర్డీటీ చేస్తున్న అద్భుతమైన సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి అని తెలిపారు.ఆర్డీటీ సంస్థకు నా వంతు సహాయం చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.ఆర్ డి టీ అనే సంస్థ మనందరి సంస్థ. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని తెలిపారు.ఆర్డీటీ సేవలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం విస్తరించాలని . మేం అండగా నిలబడతాం అని తెలిపారు.

Sthanikam

ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు . ఆర్డీటీ చేస్తున్న అద్భుతమైన సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి అని తెలిపారు.ఆర్డీటీ సంస్థకు నా వంతు సహాయం చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.ఆర్ డి టీ అనే సంస్థ మనందరి సంస్థ. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని తెలిపారు.ఆర్డీటీ సేవలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం విస్తరించాలని . మేం అండగా నిలబడతాం అని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News