Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 10:20 AM

అధికారులకు పాలాభిషేకం చేసిన పుట్టపర్తి టిడిపి, స్టేట్ డైరెక్టర్, కార్యకర్తలు

18-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి బాబా నడియాడిన ఈ పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం , శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో యుద్ధ విమానాల పరిశ్రమని ఈ ప్రదేశంలో నిర్మించటం ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ విషయం.

ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి కృషిచేసిన నరేంద్ర మోడీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి , పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి కి, మాజీ మంత్రివర్లు పల్లె రఘునాథ్ రెడ్డికి, కష్టపడిన కార్యకర్తలు ప్రజల తరఫున ప్రపంచ దేశాల్లో ఉన్న సాయి భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కరుడు కట్టిన కార్యకర్తల స్టేట్ డైరెక్టర్ యశోద రాయుడు, శ్రీ సత్య సాయి జిల్లా టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి షామీర్ ,పుట్టపర్తి నియోజకవర్గం టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి గాజుల రామాంజనేయులు,జిల్లా మాజీ వాణిజగ విభాగ అధ్యక్షుడు చింతా దామోదర్, చెన్న కృష్ణమ్మ ,రాధమ్మ, భాగ్యలక్ష్మి,,మైనార్టీ పట్టణ అధ్యక్షుడు యాసిన్, ,నారాయణస్వామి, సాయి ప్రసాద్, పవన్ కుమార్, కొరియర్ రమేష్, కిష్ట, అర్జున్, సురేష్, మురుగేష్, కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Sthanikam

అధికారులకు పాలాభిషేకం చేసిన పుట్టపర్తి టిడిపి, స్టేట్ డైరెక్టర్, కార్యకర్తలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News