Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేకులు వద్దు.. చెట్లు ముద్దు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 10:52 AM

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

26-06-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.

ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

Sthanikam

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

Article Image

40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.

ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News