సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) ఆసుపత్రిని సందర్శించాను. ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ గారి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ గారి మాతృమూర్తి అన్నే ఫెర్రర్ గారు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు . ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మాంచో ఫెర్రర్ గారు వివరించారు. చిన్న పిల్లల వార్డులో తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు
PRINT TIME: October 09, 2026 04:38 AM
ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్

15-05-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) ఆసుపత్రిని సందర్శించాను. ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ గారి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ గారి మాతృమూర్తి అన్నే ఫెర్రర్ గారు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు . ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మాంచో ఫెర్రర్ గారు వివరించారు. చిన్న పిల్లల వార్డులో తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి