Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 10:18 AM

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు  తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు
18-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

Article Image

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News