Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:13 AM

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య
22-04-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆంధ్రప్రదేశ్: నిశ్చితార్థం తర్వాత వరుడి నిరాకరణతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, పటేల్డు గ్రామానికి చెందిన రెహానా (26)కు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ‘నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను చూసి ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు’ అంటూ యువకుడు పలుమార్లు చెప్పినట్లు సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య

Article Image

ఆంధ్రప్రదేశ్: నిశ్చితార్థం తర్వాత వరుడి నిరాకరణతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, పటేల్డు గ్రామానికి చెందిన రెహానా (26)కు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ‘నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను చూసి ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు’ అంటూ యువకుడు పలుమార్లు చెప్పినట్లు సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News