Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 PM

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు
23-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనఖీ చేసి అక్రమ ఇసుక రవాణా చేయుచున్న 3 టిప్పర్లను - వాహనము నెంబరు 39 W R 8299, AP39 5546, అప్ 39 న్ 9931టిప్పర్ లను అదుపులో తీసుకోని SHO, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇసుక అక్రమ త్రావ్వకములమీది నిరంతరం నిఘా ఉంచుతున్నట్టు తెలిప్యారు .

ఈ ఆకస్మిక తనిఖీ యందు *గనుల శాఖ AD* *అమీర్ బాషా, రాయల్టీ* *ఇన్స్పెక్టర్ ఖాజావాలి*,

*పి.పురుషోత్తం టెక్నికల్* *ఆఫీసర్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.*

Sthanikam

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు

Article Image

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనఖీ చేసి అక్రమ ఇసుక రవాణా చేయుచున్న 3 టిప్పర్లను - వాహనము నెంబరు 39 W R 8299, AP39 5546, అప్ 39 న్ 9931టిప్పర్ లను అదుపులో తీసుకోని SHO, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇసుక అక్రమ త్రావ్వకములమీది నిరంతరం నిఘా ఉంచుతున్నట్టు తెలిప్యారు .

ఈ ఆకస్మిక తనిఖీ యందు *గనుల శాఖ AD* *అమీర్ బాషా, రాయల్టీ* *ఇన్స్పెక్టర్ ఖాజావాలి*,

*పి.పురుషోత్తం టెక్నికల్* *ఆఫీసర్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.*

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News